Articles Posted in the " Crime News " Category

 • ఆందోళనకు గురి చేస్తున్నబాలికల అదృశ్యం కేసులు

  ఆడాంబరంగా తమ ఆడపిళ్లలకు పెళ్లిళ్లు చేద్దాం అనుకుంటున్న తల్లిదండ్రుల ఆశలు నిరాశలు చేస్తున్నారు. కొంత మంది అమ్మాయిలు కడుపుల్లో పుట్టిన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచిన పెద్దలకు కనీసం పేగు మమకారాన్ని సైతం లెక్కచేయకుండా రెక్కలోచ్చిన పక్షిలాగా ఎగిరిపోతున్నారు. ఇంట్లో వారికి చెప్పకుండా వెళ్లిపోతూ కనీళ్లు మిగిలిస్తున్న బాలికల అదృశ్యం కేసులు నగర శివారు పోలీసులను తలలు పట్టుకునేలా చేస్తున్నాయి. పలు పోలీసు స్టేషన్లో రోజుకు 5 నుంచి6 కేసులు నమోదు అవుతున్నాయంటే అదృశ్యం కేసుల […]


 • ప్రసాదంలో క్రిమిసంహారక మందు.. 11 మంది మృతి వెనక విస్తుపోయే నిజం!

  గోపుర నిర్మాణం విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం ప్రసాదంలో పురుగులు మందు కలిపిన ఓ వర్గం 11 మంది మృతి.. ప్రాణాలతో పోరాడుతున్న 31 మంది భక్తులు కర్ణాటకలోని చామరాజనగర జిల్లా సుళవాడిలో శుక్రవారం విషం కలిపిన ప్రసాదం తిని 11 మంది మృతి చెందిన ఘనటలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. కిచ్చుగుత్తి గ్రామంలోని మారెమ్మ ఆలయ గోపురం శంకుస్థాపన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. గోపుర శంకుస్థాపన అనంతరం పంపిణీ చేసిన ప్రసాదం తిన్న […]


 • ఓటేయడానికి గ్రామానికి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

  హైదరాబాద్ నుంచి కారులో వెళ్తుండగా ప్రమాదం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు నల్గొండ జిల్లాలో ఘటన శుక్రవారం జరగనున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామానికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద అడిశర్లపల్లి మండలం పోల్కంపల్లికి చెందిన పోగుల సురేందర్‌రెడ్డి(55), పోగుల యాదమ్మ(50) భార్యభర్తలు. ఐదు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఉంటున్న కుమార్తెను […]


 • అక్కడికి వెళ్లడం ప్రమాదకరమని తెలిసే వెళ్లాడు: జాన్ అలెన్ స్నేహితుడు రెమ్కో

  సెంటినెలీస్ తెగ ఎంత ప్రమాదకరమైనదో తెలిసే జాన్ అలెన్ చౌ అక్కడికి వెళ్లాడని, వారి గురించి ముందే అధ్యయనం చేశాడని, దురదృష్టవశాత్తు వారి చేతిలో ప్రాణాలు కోల్పోయాడని అతడి స్నేహితుడు రెమ్కో స్నోయెన్జీ తెలిపాడు. అండమాన్, నికోబార్ దీవుల్లోని సెంటినెలీస్ తెగ భాష నేర్చుకుని వారికి మిషనరీ గురించి చెప్పేందుకు వెళ్లిన అమెరికా మిషనరీకి చెందిన జాన్ వారి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. అయితే, అక్కడికి వెళ్లడానికి ముందే ఆ తెగ గురించి అన్నీ తెలుసుకున్నాడు. […]


 • వివాహితతో డీఎస్పీ రాసలీలలు.. బయటపెట్టిన భర్త

  తన భార్యతో డీఎస్పీ నడుపుతున్న వివాహేతర సంబంధాన్ని బట్టబయలు చేశాడో భర్త. అయితే, తనను పట్టుకునేందుకు పోలీసులతో వస్తున్న విషయాన్ని పసిగట్టిన డీఎస్పీ వారి కళ్లుగప్పి పరారయ్యాడు. చిత్తూరు జిల్లా తిరుచానూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా బెటాలియన్‌కు చెందిన డీఎస్పీ గతంలో హైదరాబాద్‌లో ఉండేవాడు. ఈ క్రమంలో ఇంటిపక్కన ఉన్న కుటుంబంతో సన్నిహితంగా ఉండేవాడు. టీటీడీలోని అటవీశాఖలో ఉద్యోగం ఉందని, తిరుపతి వస్తే ఇప్పిస్తానని ఈ […]


 • తమిళనాడులో ‘గజ’ బీభత్సం.. 28 మంది మృతి.. 81 వేల మంది తరలింపు

  ‘గజ’ తుపానుతో తమిళనాడు చిగురుటాకులా వణికింది. ఎప్పటికప్పుడు వేగాన్ని, స్థితిని మార్చుకుంటూ వాతావరణ శాఖ అంచనాలను తలకిందులు చేసింది. తమిళనాడులోని నాగపట్టణం-పుదుచ్చేరిలోని వేదారణ్యం మధ్య తీరం దాటే సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. గాలుల తాకిడికి 30 వేల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. వేలాది ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. 16వ శతాబ్దానికి చెందిన వేలాంగణ్ని క్రైస్తవ పుణ్యక్షేత్రంలోని చర్చి పైభాగం ధ్వంసమైంది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. రోడ్లు తెగి రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. […]


 • వివాహేతర సంబంధం మహిళ.. దారుణ హత్య

  అప్పు తీర్చలేదని ఓ మహిళలను ఓ దుండగుడు అతి కిరాతకంగా గొంతు కోసి హతమార్చాడు. వ్యవసాయ పొలంలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వికారాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శిరీష కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వికారాబాద్‌ మండలం మదన్‌పల్లి గ్రామానికి చెందిన బోయిని మంజుల(35) ఈ నెల 9న హత్యకు గురైంది. మృతురాలి భర్త చంద్రయ్య మూడేళ్ల క్రితం మృతిచెందాడు. కాగా మంజులకు అదే గ్రామానికి చెందిన […]


 • స్నేహితురాలి సిమ్ దొంగిలించి రూ.96 వేలు కాజేసిన యువతి.. ఎస్సార్ నగర్ హాస్టల్‌లో ఘటన!

  స్నేహితురాలి సిమ్ కార్డును దొంగిలించి ఆమె బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా రూ.96 వేలను కాజేసిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం… గుంటూరు జిల్లా సిరిగిరిపాడుకు చెందిన కల్లం నాగజ్యోతి ఎస్సార్ నగర్, వెస్ట్ శ్రీనివాసనగర్ సమీపంలోని శివలీల హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం చేస్తోంది. అదే గదిలో కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన నాగలక్ష్మి కూడా ఉంటోంది. ఈ నెల15న రాత్రి నాగజ్యోతి నిద్రిస్తున్న సమయంలో ఆమె మొబైల్‌లోని సిమ్ […]


 • పేటీఎం సీఈవో బ్లాక్‌మెయిల్ కేసు.. సోనియా మాస్టర్ ప్లాన్!

  పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మను బ్లాక్‌మెయిల్ చేసిన కేసులో ముగ్గురు ఉద్యోగులకు కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. విజయ్ శేఖర్ శర్మ ఫిర్యాదుతో సోమవారం నొయిడా పోలీసులు సీఈవో సెక్రటరీ సోనియా ధవన్ (32), ఆమె భర్త రూపక్ జైన్ (38), కంపెనీ ఉద్యోగి దేవేంద్ర కుమార్(30)‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యక్తిగత డేటాను దొంగిలించిన వీరు దానిని బయటపెడతామని బెదిరించి బాస్‌ను బ్లాక్‌మెయిల్ చేశారు. ఆ రహస్య వివరాలను బయటపెట్టకుండా […]


 • దొంగలు కావలెను..

  నెల తిరగ్గానే జీతం.. డైలీ టార్గెట్లు.. అది సాధించకపోతే సాలరీ కటింగ్‌లు.. ఇవన్నీ మార్కెటింగ్‌ రంగంలో ఉద్యోగాలు చేసేవారికి కామనే.. కానీ ఇవి ‘దొంగ’ ఉద్యోగం కోసం అని చెబితే.. జైపూర్‌లో జరిగిన విచిత్రమైన సంఘటన ఇదీ.. కార్పొరేట్‌ కంపెనీలు, మార్కెటింగ్‌ సంస్థలు కల్పించే సౌకర్యాలన్నీ వివిధ రకాల నేరాలకు పాల్పడే దొంగలకు కల్పించడం ద్వారా వినూత్న పంథాకు తెరతీశాడో 21 ఏళ్ల యువకుడు. మోటారు సైకిళ్లు, బంగారు గొలుసులు, మొబైల్‌ ఫోన్లు తదితర దొంగతనాలకు పాల్పడేందుకు […]