Articles Posted in the " Cinema " Category

 • వర్మా… నిన్ను తరిమి తరిమి కొడతారు: కృష్ణా జిల్లా టీడీపీ నేత హెచ్చరిక

  చంద్రబాబునాయుడిని కించపరిచేలా పాట వెంటనే తొలగించకుంటే రోడ్డుపై తిరగనివ్వబోము కృష్ణా జిల్లా టీడీపీ కార్యదర్శి మురళి హెచ్చరిక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కించపరిచేలా దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ విడుదల చేసిన పాటను వెంటనే తొలగించకుంటే, ప్రజలు తరిమి తరిమి కొడతారని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వీరవల్లి మురళి హెచ్చరించారు. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలను, పాటను, సీన్లను తక్షణం తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పత్రికలకు ఓ […]


 • నిహారిక ‘సూర్యకాంతం’ నుంచి ఫస్టులుక్

  ‘ఒక మనసు’ వంటి సున్నితమైన ప్రేమకథా చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన నిహారిక, ఇటీవలే ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లోను చేసింది. అయితే ఈ సినిమా కూడా ఆదరణ పొందలేదు. ఈ నేపథ్యంలో ఆమె తదుపరి సినిమాగా ‘సూర్యకాంతం’ రూపొందుతోంది. రాహుల్ విజయ్ జోడీగా ఆమె ఈ సినిమాలో కనిపించనుంది. నిర్వాణ సినిమాస్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకి ప్రణీత్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి నాయకా నాయికల ఫస్టులుక్ […]


 • డిసెంబ‌ర్ 18న అంత‌రిక్షం 9000 కేఎంపీహెచ్ ప్రీ రిలీజ్ వేడుక‌..రామ్ చ‌ర‌ణ్ ముఖ్య అతిథిగా

  మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, అదితి రావ్ హైదరీ, లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌ల్లో సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం అంత‌రిక్షం 9000 . ఇప్ప‌టికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ యు స‌ర్టిఫికేట్ అందుకుంది. డిసెంబ‌ర్ 18న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌నుంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ దీనికి ముఖ్య అతిథిగా వ‌స్తున్నారు. అత్యున్న‌త సాంకేతిక ప‌రిజ్ఞానంతో అంత‌రిక్షం 9000 సినిమాను తెర‌కెక్కించారు సంక‌ల్ప్ […]


 • మెహ్రీన్ కి తలనొప్పిగా మారిన అడ్వాన్స్ గొడవ

  తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో మెహ్రీన్ ఒకరు. ఆరంభంలో వరుస విజయాలు అందుకున్న ఈ కథానాయికను ఇటీవల పరాజయాలు పలకరిస్తున్నాయి. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి ‘ఎఫ్ 2’ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు సరసన ఒక సినిమా చేయడానికి మెహ్రీన్ అంగీకరించింది. ఆ తరువాత ఆ ప్రాజెక్టు నుంచి సుధీర్ బాబు తప్పుకున్నాడు. ఆ నిర్మాతలు హీరోగా చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ ను తీసుకున్నారు. ఇప్పుడు వాళ్లు ఆయన జోడీగా […]


 • దుమ్మురేపేస్తోన్న కార్తీ ‘దేవ్’ సాంగ్

  కార్తీ కథానాయకుడిగా రజత్ రవిశంకర్ దర్శకత్వంలో ‘దేవ్’ సినిమా నిర్మితమైంది. రకుల్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి హారిస్ జైరాజ్ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. “చెలియా అడుగుదామా చలిని కాస్త పెరగమని .. సఖియా తెలుపుదామా సుధనే కాస్త పొంగమని ..” అంటూ ఈ ఫాస్ట్ బీట్ సాగుతోంది. కార్తీ .. రకుల్ పై చిత్రీకరించిన ఈ పాటను చంద్రబోస్ రాయగా, హరిహరన్ […]


 • ‘ఎఫ్ 2’ టీజర్ పై స్పందించిన మహేశ్ బాబు

  వెంకటేశ్ గారి కామెడీ బాగుంది టీమ్ కి ఆల్ ది బెస్ట్ వెంకటేశ్ సార్ కి జన్మదిన శుభాకాంక్షలు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘ఎఫ్ 2’ సినిమా నుంచి నిన్న టీజర్ ను వదిలారు. పూర్తి వినోదభరితమైన కంటెంట్ పైనే ఈ టీజర్ ను కట్ చేశారు. ప్రధాన పాత్రధారులందరిని కవర్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్ హాయిగా నవ్వుకునేలా చేసింది. తాజాగా ఈ టీజర్ పై హీరో మహేశ్ బాబు తన అభిప్రాయాన్ని […]


 • సూర్యతో డ్యాన్స్ చేస్తున్న రకుల్

  ‘చిత్రలహరి’ షూటింగులో సాయిధరం తేజ్ ’96’ అక్కడ ’99’గా మారింది! * సూర్య హీరోగా నటిస్తున్న ‘ఎన్జీకే’ చిత్రానికి సంబంధించిన ఓ పాటను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. కొచ్చిలో చిత్రీకరిస్తున్న ఈ పాటలో సూర్య, రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొంటున్నారు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి కూడా నటిస్తోంది. * గత కొన్నాళ్లుగా ఫ్లాపుల్లో వున్న సాయిధరం తేజ్ తాజాగా ‘చిత్రలహరి’ చిత్రంలో నటిస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం […]


 • నాగబాబుపై మండిపడుతున్న బాలయ్య ఫ్యాన్స్!

  మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబుపై నందమూరి బాలకృష్ణ అభిమానులు మండిపడుతున్నారు. ఆయనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ.. తనకు బాలయ్యబాబు ఎవరో తెలియదని, సీనియర్ నటుడు బాలయ్య మాత్రమే తనకు తెలుసని అన్నారు. ఆయన మాటలతో హర్ట్ అయిన బాలయ్య ఫ్యాన్స్ ‘బాలయ్య ఎవరో మీకు తెలియదా?’ అని ప్రశ్నిస్తున్నారు. జనసేనతో టీడీపీకి ఉన్న వైరం కారణంగానే ఆయనలా అని ఉంటారని మరికొందరు అంటున్నారు. గతంలో ఓసారి బాలకృష్ణ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ […]


 • తొలిసారి ఓటేసి సంబరపడిన నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్!

  తొలిసారి ఓటేస్తే వచ్చే ఆనందమే వేరు. మొదటిసారి తనకు నచ్చిన అభ్యర్థికి ఓటేసి, ఆపై వేలికి సిరా చుక్క పెట్టించుకుని బయటకు వచ్చిన తరువాత ఎంతో తృప్తిగా ఉంటుంది. నేడు అదే తృప్తిలో ఉన్నాడు నటుడు శ్రీకాంత్, ఊహల కుమారుడు రోషన్. ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రోషన్ వయసు ప్రస్తుతం 19 సంవత్సరాలు కాగా, నేడు జూబ్లీహిల్స్ లోని ఓ పోలింగ్ బూత్ నకు తల్లిదండ్రులతో కలసి వచ్చి ఓటు వేశాడు. […]


 • ‘బాహుబలి’ రికార్డును అధిగమించిన ‘2.ఓ’ హిందీ వెర్షన్

  భారీ అంచనాల మధ్య విడుదలైన ‘2.ఓ’ .. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు.. తమిళ భాషల్లోనే కాదు హిందీలోను ఈ సినిమా తన జోరును కొనసాగిస్తోంది. తెలుగు .. తమిళ భాషలతో పోలిస్తే హిందీ వెర్షన్లో ఈ సినిమాకి ఎక్కువ ఆదరణ లభిస్తోంది. హిందీ వెర్షన్లో ఈ సినిమా ‘బాహుబలి’ వసూళ్లను అధిగమించింది. హిందీ వెర్షన్ ‘బాహుబలి’ ఫుల్ రన్ లో 117 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ‘2.ఓ’ హిందీ వెర్షన్ కేవలం 5 […]