Articles Posted in the " Bollywood " Category

  • పాత ప్రేమలు మరిచిపోతా.. ప్రేమిస్తూనే ఉంటా

    కెరీర్ స్టార్టింగ్ లోనే లవ్ లో పడ్డాడు రణబీర్ కపూర్. దీపిక పదుకోన్, రణబీర్ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు ఒకప్పుడు. కొన్నాళ్లకు విడిపోయారు. ప్రియుడ్ని మరిచిపోవడం దీపికకు చాలా కష్టమైంది. కానీ రణబీర్ మాత్రం క్షణాల్లో మరిచిపోయాడు. వెంటనే కత్రినాకు కనెక్ట్ అయ్యాడు. రణబీర్, కత్రిన ప్రేమాయణం అప్పట్లో ఓపెన్ సీక్రెట్. పెళ్లి వరకు కూడా వీళ్ల ప్రేమప్రయాణం సాగిందంటారు చాలామంది. కట్ చేస్తే అది కూడా బ్రేకప్ అయింది. రణబీర్ ను చాన్నాళ్లు మరిచిపోలేకపోయింది కత్రిన. […]